Varanasi Sensational Update🔥🔥 | Mahesh Babu Birthda Update
Varanasi Latest Update
సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి కాంబినేషన్ వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ వారణాసి, ఈ సినిమలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా mm కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్సె ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ కాగ సోషల్ మీడియాను షేక్ చేసాయి, ఆగష్టు9 మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వారణాసి నుండి అప్డేట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు అభిమానులు, మరి ఇప్పటివరకు ఐతే ఎటువంటి అప్డేట్ రాలేదు, ఐతే మాకు అందుతున్న తాజా సమాచారం మేరకు ఆగష్టు9 రాబోయే అప్డేట్ కు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ అప్డేట్ ఏంటో రిలీజ్ చేయబోతున్నారు, ఆ అప్డేట్ మహేష్ బాబు న్యూ పోస్టర్, ఈ పోస్టర్ లో మహేష్ బాబు రాముని లుక్ రెవీల్ చేయబోతున్నారు, ఇక ఇప్పటికే రిలీజ్ అవిన ఫస్ట్ కు సోషల్ మీడియా షేక్ ఐపోగా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి రాముని లుక్ తో సోషల్ మీడియా తగలపదిపోతుంది.