Ranabaali Trailer | Vijay Devarakonda Ranabaali Trailer
Ranabaali Theatrical Trailer
రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా రాష్మిక మందన్న హీరోయిన్ గా అక్టోబర్ 16 వస్తున్న న్యూ మూవీ రానబాలి, ఈ మూవీని శ్యాం సింగా రాయ్ ఫేం డైరెక్టర్ రాహుల్ డైరెక్ట్ చేస్తుండగా, ఆదిపురుష్ ఫేం మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు, t సిరీస్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి, రిలీజ్ అవిన టీసేర్ సాంగ్స్ కి మంచి ఆదరణ రాగ ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతునట్లు తెలియచేసారు మేకర్స్, ఈ ట్రైలర్ తో సినిమా హైప్ పెరుగుతుందో పడిపోతుందో అర్ధం అయిపోతుంది, ఇక usa లో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఓపెన్ చేయగా తెలుగు రాష్ట్రాలలో అతి త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు, ఐతే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచబోవట్లేదని ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు.