Spirit 2027 Top No 1 | Spirit Book My Show Record

0
spirit-book-myshow

Spirit vs Dragon vs Varanasi

ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ స్పిరిట్, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వరాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, ఇక ఈ మూవీని t సిరీస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.

మరి విషయానికి వచినట్లితే ఈ మూవీ 2027 లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే, ఐతే స్పిరిట్ బుక్ మై షో 2027 లో రిలీజ్ కాబోయే సినిమాల్లో అరుదైన రికార్డు ను అందుకుంది, బుక్ మై షో లో ఇప్పటికే 150 వేల ఇంట్రెస్ట్ లను సంపాదించగలిగింది, దీనికి దగ్గరలో ఏ సినిమా లేకపోవటం స్పిరిట్ ఏ రేంజ్ మూవీనో అర్ధం అవుతుంది, ఇక 2027 లో రిలీజ్ కాబోతున్న jr ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ 90వేల ఇంట్రెస్ట్ లు, మహేష్ బాబు వారణాసి 81 వేల ఇంట్రెస్ట్ లతో తరువాతి స్తానములో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *