Fauzi Teaser Release Date | Fauzi Teaser | Fauzi Trailer

0
fauziteaserreleas

Fauzi Official Teaser Release Date

ప్రభాస్ డైరెక్టర్ హను కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఫౌజీ, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సమకురుస్తుండా, మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవి ఫౌజీ వేరే లెవెల్ మూవీ అని తెలియచేసింది, మరి ఈ మూవీ డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, టీసెర్ కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా సినీ లవర్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు, మరి ఈ మూవీ నుండి టీసెర్ మేకింగ్ వీడియో ఇప్పటికే రెడీగా ఉండగా మొదట టీసెర్ ను ఆగష్టు 15న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీషూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది, ఎట్టిపరిస్తుల్లోనే ఫౌజీ డిసెంబర్ 3నె రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు, రెండు యూనిట్లుగా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *