Rudhra From Varanasi | Mahesh Babu | Movie Mahal

0
mahesh-babu-varanasi

Mahesh Babu Birthday Posters

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ SS రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ వారణాసి, ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా mmకీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ వరల్డ్ లెవెల్ లో నిర్మించబడుతుంది.

ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు రుద్రా పోస్టర్స్ ను రెవీల్ చేసారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *