Prabhas’s Fauzi Teaser Update | Fauzi Teaser
Fauzi Official Teaser Update
ప్రభాస్ డైరెక్టర్ హను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ఫౌజీ, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ లు పడబోతున్నాయి, ఇక ఈ సినిమాకు విశాల్ చద్రషేకర్ మ్యూజిక్ సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా నుండి టీసెర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, ఐతే ఈ అప్డేట్ ను ఆగష్టు 14న ఇవ్వనున్నారని సమాచారం, ఆగష్టు 14న అప్డేట్ ఇచ్చి ఆగష్టు 15న టీసెర్ రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు, మరి ఫౌజీ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ కనుక ఆగష్టు 15నె రిలీజ్ చేయటం బెస్ట్ అని అనుకుంటున్నారు.