Peddi Trailer leak చేసిన చిరంజీవి

0

రామ్ చరణ్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ లుగా వస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీని బుచ్చి బాబు సన డైరెక్ట్ చేస్తుండగా, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.

మరి విషయానికి వచినట్లితే పెద్ది ట్రైలర్ మే18 న రిలీజ్ అవబోతుందన్న సంగతితెలిసిందే, ఐతే రిలీజ్ కాబోతున్నటువంటి ట్రైలర్ ను మెగా స్టార్ చిరంజీవి ముందే చూసేసి రివ్యూ ఇచ్చాడు, చిరు లీక్ అంటూ, Just Wow.. 3 నిమిషాలు… PURE FIREPOWER PACKED TRAILER!!చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! అని అంటూ “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…” అనే డైలాగ్ ను లీక్ చేసాడు, దీంతో ఇప్పటికే ట్రైలర్ పైన అంచనాలు వేరే లెవెల్ లో ఉంటె ఇప్పుడు మరింత హైప్ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *