Kalki2 BTS Video | Kalki 2 Making Video | Movie Mahal
Kalki 2 Glimpse | Kalki 2 Teaser
ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నుండి వచ్చిన మూవీ కల్కి 2898ad, ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
అక్టోబర్ రెండవ వారం నుండి ఈ సినిమా సీక్వెల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు, ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి BTS వీడియో రిలీజ్ చేసారు.