Peddi Trailer Censor Review | Peddi Trailer Runtime | Peddi Trailer

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు సన కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ పెద్ది, ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకురుస్తుండగా, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.

మరి ఈ సినిమా నుండి ట్రైలర్ మే 18న రిలీజ్ కాబోతుండగా, ట్రైలర్ సెన్సార్ ని కంప్లీట్ చేసుకొని U/A సర్టిఫికేట్ ను పొందగా 3 నిమిషాల 4 సెకండ్ల నిడివితో రిలీజ్ కాబోతుంది, 3 నిమిషాల ట్రైలర్ అంటే ఫాన్స్ కి పండగే అని చెప్పాలి, ఐతే ఈ ట్రైలర్ లాంచ్ ముంబైలో జరగబోతుండగా, ట్రైలర్ ను ధియేటర్స్ లో స్ట్రీమింగ్ చేసేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *