Peddi OTT Satellite Rights 170cr 🔥🔥| Peddi Trailer
రామ్ చరణ్ నుండి వస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.

ఐతే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వేరే లెవల్ లో జరుపుకుంది, మరి ott రైట్స్ సాటిలైట్ రైట్స్ ను ఎవరుకోనుగోలు చేసుకున్నారో చుస్కున్నట్లితే, ott రైట్స్ ను netflix 130కోట్లకు కొనుగోలుచేసుకోగా, సాటిలైట్ రైట్స్ ను zee 40కోట్లకు కొనుగోలుచేసుకుంది.