కొంపల్లి ని తగలబెట్టేస్తున్న ప్రభాస్ | Spirit Teaser

0

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా వస్తున్న న్యూ మూవీ స్పిరిట్, ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తుండగా 2027 మార్చ్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, భద్రకాళి పిక్చర్స్ t-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరి విషయానికి వచినట్లితే ప్రస్తుతం ఈ మూవీ కొంపల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది, ప్రభాస్ ఈ షూట్ లో రెండు రోజుల ముందు నుండి పాల్గొన్నాడు, ఐతే షూట్ లొకేషన్ నుండి బయటకు వచ్చినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, బారి బారి లైటింగ్ తో షూట్ చేస్తున్నారు, అందులోను నైట్ షూట్ జరుగుతుంటే సందీప్ రెడ్డి వంగ ఎం ప్లాన్ చేస్తున్నాడా అని ప్రభాస్అభిమానుల్లో ఆత్రుత మొదలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *