Mirzapur The Movie Trailer | Mirzapur Movie Trailer
Mirzapur Official Trailer
మిర్జాపూర్ వెబ్ సిరీస్ అమజాన్ ప్రైమ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ నో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మిర్జాపూర్ ను సినిమా గా తీసుకురాబోతున్నారు, ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది, ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను ఈ రోజు 5గంటలకు రిలీజ్ చేయబోతున్నారు, ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.