Mallepula Pallaki Song | Irumudi Mallepula Pallaki Song

0
irumudi-mallepula-pallaki-song

Mallepula Pallaki Song Update

రవి తేజ డైరెక్టర్ శివ నిర్వాన కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇరుముడి, రవి తేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది, GV ప్రకాష్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అవి మంచి ఆదరణ లబించుకున్నాయి, ఐతే ఈ మూవీ లో మల్లెపూల పల్లకి సాంగ్ ఉందన్న సంగతి తెలిసిందే ఈ సాంగ్ కోసం సినీ అభిమానులే కాకుండా అయ్యప్ప బక్తులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నాను, ఐతే మల్లెపూల పల్లకి సాంగ్ ను ఇరుముడి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *