Hellallo Full Song | Peddi Hellallo Song | Hellallo Lyrical Song
Peddi Movie Hellallo Full Song
రామ్ చరణ్ జమ్వి కపూర్ హీరో హీరోయిన్ లు గా వస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.
మరి విషయానికి వచినట్లయితే పెద్ది నుండి 3rd సాంగ్ hellallo ప్రోమో ఇప్పటికే రిలీజ్ కాగ ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు, ఈ ఫుల్ సాంగ్ ను ఈ రోజు 11:07 రిలీజ్ చేయబోతునట్లు అధికారక ప్రకటన చేసారు మేకర్స్, ఇప్పటికే ఈ ఫుల్ సాంగ్ ను నిన్న బోపాల్ లో జరిగన ఈవెంట్ లో లైవ్ ఇచ్చాడు ఏ ఆర్ రెహ్మాన్.