DP చేంజ్ సోషల్ మీడియా షేక్ | Fauzi | Prabhas

0
prabhas-dp-change

Prabhas Fauzi New Update

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇమాన్వి హీరో హీరోయిన్ లు గా వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ఫౌజీ, ఈ మూవీ డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, హను డైరెక్ట్ చేస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.


ఐతే ఈ రోజు ప్రభాస్ తన Instagram DP 7 సంవస్తరాల తరువాత చేంజ్ చేసాడు, బాహుబలి DP నుండి ఫౌజీ నుండి వచ్చిన DP ని పెట్టాడు, అలా మర్చాడో లేదో ఇలా సోషల్ మీడియాలో ఫౌజీ హష్ ట్యాగ్ వైరల్ అవింది, DP మారిస్తేనే ఇలా సోషల్ మీడియా తగలపదిపోతుంటే టీసెర్ రిలీజ్ అవితే అల్లకల్లోలమే అని బావిస్తున్నారు అభిమానులు.

https://www.instagram.com/actorprabhas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *