Irumudi 2nd Song | Irumudi 2nd Lyrical Song | Ravi Teja

0
irumudi-2nd-song

Ravi Teja’s Irumudi 2nd Song

రవి తేజ డైరెక్టర్ శివ నిర్వాన కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ ఇరుముడి, ఈ మూవీ లో రవి తేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, G.V ప్రకాష్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగ మంచి ఆదరణలబించుకుంది, మరి ఇప్పుడు ఈ సినిమా నుండి 2nd సాంగ్ Yaalalo Yaalalo రిలీజ్ చేయబోతునట్లు ఆఫిషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్, ఈ సాంగ్ ను ఎల్లుండు అంటే ఆగష్టు 3న ఉదయం 11గంటలా 7నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు, ఇక ఈ మూవీ ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *