Toxic Trailer | Toxic Telugu Trailer | Yash | Movie Mahal
Toxic Telugu Trailer
రాకింగ్ స్టార్ యష్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ కంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ టాక్సిక్, ఈ మూవీ ఆగష్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, kvn ప్రొడక్షన్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్ టీసేర్ రిలీజ్ అవి youtubeని షేక్ చేసాయి, ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయబోతునట్లు ఆఫిషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్, ఈ ట్రైలర్ ను ఆగష్టు 8 రిలీజ్ చేయబోతున్నారు, మరి సాంగ్స్ తో మంచి హైప్ వచ్చిన ఈ మూవీ కి ట్రైలర్ తో ఎలాంటి ఆదరణ లబించుకుంటుందో తెలియాలంటే ఆగష్టు 8వరకు వెయిట్ చేయాల్సిందే.