Akhil Akkineni’s Lenin OTT Release Date | Lenin OTT Release Date
Lenin OTT Update
అకిల్ అక్కినేని బాగ్యశ్రీ హీరో హీరోయిన్ లుగా నటించిన న్యూ మూవీ లెనిన్, ఈ మూవీ జూలై 10న రిలీజ్ అవి అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ నమోదుచేసుకుంది, ఏకంగా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అఖిల్ ను 100 కోట్ల క్లబ్ లో జాయిన్ చేసింది.


ఇక లెనిన్ సినిమాను ottలో చూడటానికి ottలవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు, లెనిన్ ott రైట్స్ ను Zeeసినిమాస్ కొనుగోలుచేసుకోగా ఆగష్టు 7నుండి స్ట్రీమింగ్ కానుంది.థియేటర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన లెనిన్ ottలో ఎలాంటి ఆదరణ లబించుకుంటుందో చూడాలి.