దృశ్యం 3 OTT రిలీజ్ డేట్ | Drishyam 3 OTT Release Date

0

Drishyam 3 OTT Release Date Update

మొహల్ లాల్ నటించిన న్యూ మూవీ దృశ్యం 3, ఈ మూవీ మే 21న రిలీజ్ అవి mixed టాక్ తో దూసుకేల్తుంది, ఐతే ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200కోట్ల గ్రాస్ ను వాసులుచేసింది, మరి ఈ మూవీ మొదటి రెండు పార్ట్ లతో పోలిస్తే ఆసించతగ్గా అడట్లేడనే చెప్పాలి.

ఇక దృశ్యం 3 ott రిలీజ్ డేట్ కోసం ott లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా, దృశ్యం 3 ott రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలుచేసుకోగా జూన్ 26 నుండి స్ట్రీమింగ్ కి రాబోతుంది. మరి థియేటర్ లో అంతంతగా ఆడిన ఈ మూవీ ottలో ఎలా ఆదరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *