మరో బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూర్య

0

Viswanathan & Sons New Release Date

సూర్య  డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్,  సూర్య సరసన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా gv ప్రకాష్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

మరి విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీని ఆగస్ట్ 14 న రిలీస్ చేయబోతున్నట్లు ఆఫీసియల్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్, రిలీజ్ చేసిన పోస్టర్ లో సూర్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *