పెద్ది అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే.. | Peddi Advance Booking Update
Peddi Booking Update
రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన కాంబినేషన్ వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పెద్ది, ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా జూన్ 3న నార్త్ అమెరికాలో అలానే మన తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ లు పడబోతున్నాయి.

ఐతే మేకర్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్ కోసం ఆంద్ర తెలంగాణా ప్రభుత్వాలను సంప్రదించారు, మరి రెండు ప్రభుత్వాల జూన్ 1కి GOలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరి పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ను జూన్ 1నుండే ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఐతే సింగల్ స్క్రీన్స్ 100 నుండి 125 రూపాయలు పెంచే అవకాశాలు ఉండగా మల్టీ ఫ్లెక్స్ 150 నుండి 200 రూపాయలు పెంచే అవకాశాలు ఉన్నాయి.