Fauzi Official Update | Fauzi New Update

0

ప్రభాస్ డైరెక్టర్ హను కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఫౌజీ, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది, మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

మరి విషయానికి వచినట్లయితే ఫౌజీ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ అవింది, ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, ఐతే ఈ సినిమా నుండి జూన్ 5న ఒక అప్డేట్ రాబోతుందని ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మరి ఈ అప్డేట్ రిలీజ్ డేట్ నా లేక ఫస్ట్ లుక్ నా లేక టీసేర్ నా తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *