Toxic Theatrical Trailer | Toxic Telugu Trailer

0
toxic-trailer

Yash’s Toxic Trailer

యష్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ టాక్సిక్, ఈ మూవీ ఆగష్టు 26న వర్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా, యష్ సరసన చాల హీరోయిన్స్ నటిస్తున్నారు, KVN ప్రొడక్షన్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ టీసేర్ రిలీజ్ అవి yotube ని షేక్ చేసాయి, ఇప్పుడు టాక్సిక్ నుండి ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, ఈ రోజు సాయంత్రం 7గంటల ఒక్క నిమిషం కు ట్రైలర్ రిలీజ్ చేయబోతునట్లు దుమ్ములేపే పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్, మరి ఇప్పటికే ఈ సినిమా పైన చాల హైప్ ఉంది ట్రైలర్ రిలీజ్ తో ఈ హైప్ ఎలా పెరుగుతుందో చూడాలి, యష్ kgf తరువత ఈ సినిమా రిలీజ్ కాబోతున్డటం తో యష్ ఫాన్స్ నే కాకుండా సగటు సినీ అభిమాని టాక్సిక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *