Toxic Advacne Booking Update | Toxic Day 1 Collection

0

Toxic Booking Update

యష్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ కాంబినేషన్ లో పాన్ వరల్డ్ లెవల్ లో వస్తున్న న్యూ మూవీ టాక్సిక్, ఈ మూవీ ఆగష్టు 26న రిలీజ్ కాబోతుంది, ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తో ఇండియా వైడ్ గా మంచి బుజ్ ఏర్పరచింది, మరి ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇండియా వైడ్ గా రేపు ఓపెన్ చేయబోతున్నారు, మరి ఈ టాక్సిక్ తెలుగు ఆంద్ర తెలంగాణా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు కొనుగోలుచేసుకున్నాడు.

మరి అడ్వాన్స్ బుకింగ్ తో టాక్సిక్ మొదటి రోజు ఎంత కల్లెక్ట్ చేయగలదో ఒకఅంచనాకి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *