దుమ్ములేపుతున్న హేల్లల్లో సాంగ్ | Peddi Hellallo Full Song
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ లుగా వస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీ నుండి ఇప్పటికే ట్రైలర్ రెండు సాంగ్స్ రిలీజ్ అవి youtubeను షేక్ చేసిన విషయం తెలిసిందే, ఐతే ఈ రోజు ఈ సినిమా నుండి 3rd సాంగ్ ప్రోమో రిలీజ్ అవింది, ఈ సాంగ్ టైటిల్ hellallo కాగ పిచ్చేక్కించే బీట్ అందించాడు ఏ అర్ రెహ్మాన్.

రిలీజ్ అవిన కేవలం 4గంటల్లోనే ఈ ప్రోమో 1మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి రామ్ చరణ్ రేంజ్ వేరే లెవల్ అని ప్రూవ్ చేసింది, ఇక ఈ సాంగ్ లో శృతి హాసన్ తో పాటు జాన్వి కపూర్ కూడా స్టెప్పులు ఇరకోట్టేసింది, మరి ఈ ఫుల్ సాంగ్ రేపు రిలీజ్ చేయబోతున్నారు, ఫుల్ సాంగ్ ఏ లెవల్ లో ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురుచూస్తె సరిపోతుంది.