Fauzi Prabhas Look Dammm
Prabhas New Look In Fauzi
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను కమినేషన్ వస్తున్న న్యూ మూవీ ఫౌజీ, ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతుంది, మరి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదసకు చేరుకుంది, ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.