Fauzi Official Update Dealy | Fauzi Update

0
fauzi-udpate-dealy

Prabhas Fauzi Official Update

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీ, ఈ రోజు ఈ సినిమా నుండి న్యూ పోస్టర్ రిలీజ్ కావాల్సి ఉంది ఐతే ఇంకా ఆ న్యూ పోస్టర్ రిలీజ్ కాలేదు, దీనికి కారణం ఇప్పటికీ ఈ పోస్టర్ ఎడిటింగ్ వర్క్ జరుగుతుందట, ఒక్క సారి వర్క్ పూర్తి చేసుకున్నాక మేకర్స్ బాగుంది అంటేనే న్యూ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారని తాజా సమాచారం, మరి చూడాలి న్యూ పోస్టర్ రిలీజ్ అవుతుందా లేదా అని.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *