BOOK MY SHOW 2027 టాప్ లో స్పిరిట్ | Spirit Teaser
ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ వైలేంట్ యాక్షన్ మూవీ స్పిరిట్,ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమిరి హీరోయిన్ గా నటిస్తుండగా, హర్షవర్దన్ రామేశ్వరాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, దద్రకాలి పిక్టుర్స్ t-సిరీస్ సంయుక్తంగా నిర్మిసున్నారు.

ఐతే ఈ మూవీ 2027 మార్చ్ 5న వరల్డ్‌వైడ్ గా రిలీజ్ కాబోతుంది, మరి స్పిరిట్ బుక్ మై షో లో 2027లో రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలకన్నా టాప్ లో ఉంది, ఏకంగా 125K ఇంటరెస్ట్ లతో దుమ్ములేపుతుంది, 2027 లో చాలానే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న స్పిరిట్ సినిమాతో పోటి పడలేకున్నాయి, 2nd ప్లేస్ లో డ్రాగన్ 73.8K, థర్డ్ ప్లేస్ లో మహేష్ బాబు వారణాసి 58.5K, ఫోర్త్ ప్లేస్ లో అల్లు అర్జున్ రాక 8.2K ఇంటరెస్ట్ లతో ఉన్నాయి.