Irumudi Pre Release Business | Irumudi Day 1 Collection

0

Irumudi Boxoffice

మాస్ మహా రాజ్ రవి తేజ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గా వస్తున్న న్యూ మూవీ ఇరుముడి, ఈ మూవీని శివ నిర్వాన డైరెక్ట్ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా రవి తేజ కెరీర్ బెస్ట్ బూకినగ్స్ జరిగాయి, మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ బుసినెస్ చుసుకునట్లయితే ఇలా ఉన్నాయి.

Nizam ₹5.4Cr
Andhra ₹7.35Cr (8Ratio)
Ceded ₹2.52Cr
ROI ₹1.25Cr
India ₹14Cr+GST
OS ₹4Cr
Expenses ₹2Cr
WW Theatricals ₹20Cr Excluding GST!

ఐతే 23కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంటే హిట్ అవినట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *