Mega 158 Update | Mega158 Title Glimpse

0

Kadiri Kakaji Title Glimpe

మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్సె రిలీజ్ చేయబోతున్నారు, ఈ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4గంటల 5నిమిషాలకు ఇవ్వనున్నారని ఆఫీషియల్ గా తెలియచేసారు, కాని ఆ అప్డేట్ ను ఇవ్వలేదు దీంతో మెగా అభిమానులు మెగా అప్డేట్ ను చెప్పిన టైం కి ఎప్పుడు ఇచ్చారు చిరు అందుకే లీక్ చేస్తాడు అని సెటైర్ లు వేస్తున్నారు, మరి ఈ సినిమా టైటిల్ Kadiri Kakaji (KaKa) అని సమాచారం.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, KVN ప్రొడక్షన్ ఈ సినిమాను బారిగా నిర్మిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *