Salaar2 is Back | Salaar 2 Latest Update
Salaar 2 New Update
ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ తో ఒక ఆట ఆడుకున్న మూవీ సలార్, ఈ సినిమా కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే, మరి ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ పనుల్లో బిజీ గా ఉండగా, రీసెంట్ గా ఎన్టీఆర్ కు చిన్నపాటి సర్జరీ జరిగింది, దీంతో డ్రాగన్ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది, ఐతే ప్రశాంత్ నీల్ ఈ టైం లో సాలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేసాడు.

ఇప్పటికే సాలార్ 2 కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకోగా, 2027 మొదటి బాగం నుండి షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి, ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ షూటింగ్ లలో బిసీగా ఉన్నాడు.