Fauzi Independence Day Update | Fauzi New Update
Prabhas’s Fauzi New Update
ప్రభాస్ డైరెక్టర్ హను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ఫౌజీ, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, ఇక ఈ సినిమాకు విశాల్ చద్రషేకర్ మ్యూజిక్ సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

ఐతే ఫౌజీ పీరియాడిక్ సినిమాగా తెరకేక్కబడుతుండగా రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కనుక ప్రభాస్ అభిమానులు ఫౌజీ నుండి అప్డేట్ ఆశిస్తున్నారు, మరి ముంది టీసెర్ లేక సాంగ్ రిలీజ్ చేయలకునప్పటికి బిజీ షూటింగ్ వల్ల రేపు కేవలం న్యూ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం, మరి ప్రభాస్ ఆర్మీ డ్రెస్ లుక్ రెవీల్’ చేస్తారో లేదో చూడాలి.