Ravi Teja’s Irumudi Trailer | Irumudi Trailer
Irumudi Theatrical Trailer
రవి తేజ డైరెక్టర్ శివ నిర్వాన కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ ఇరుముడి, ఈ మూవీ ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది, రవి తేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది, GV ప్రకాష్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్ టీసెర్ రిలీజ్ అవి మంచి ఆదరణ పొందింది, ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్, ఈ ట్రైలర్ ను ఆగష్టు 12న రిలీజ్ చేయబోతున్నారు, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భీమవరం SRKR Engineering Collegeలో జరపబోతున్నారు, ఇక ఇరుముడి సినిమా పైన చాల అంచనాలు ఉన్నాయి, రవి తేజ కం బ్యాక్ మూవీ అవుతుందని రవి తేజ అభిమానులు బావిస్తున్నారు.