The Paradise Official Teaser | Paradise Teaser
Nani’s Paradise Teaser
నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ పారడైస్, ఈ మూవీలో నాని సరసన కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ సమర్పిస్తున్నాడు, SVL బ్యానర్ పైన బారిగా నిర్మించబడుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఆయా షేర్ సాంగ్ రిలీజ్ అవి సెన్సేషన్ సృష్టించింది, ఈ సాంగ్ ఏకంగా కేవలం youtubeలోనే 200 మిలియన్ వ్యూస్ కొట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, మరి ఇప్పుడు ఈ సినిమానుండి టీసేర్ రిలీజ్ కాబోతుంది, ఆగష్టు 6న ఈ టీసేర్ రిలీజ్ కాబోతుంది, ఇక ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ఈ టీసేర్ తోనే రెవీల్ చేసే అవకాశాలున్నాయి.