Peddi Day 1 Worldwide Collection | Peddi Day 1 Collection

0
HKBjasaacAAa-uN

Peddi Day 1 Boxoffice Collection

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లు గా జూన్ 4న రిలీజ్ అవిన పాన్ ఇండియన్ మూవీపెద్ది, ముందు రోజు ప్రీమియర్ పడినప్పటినుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, అక్కడక్కడ కొందరు రివ్యూస్ ఇచ్చే వారు తప్ప అందరూ ఈ సినిమాకు గురించి పాజిటివ్ గానే చెప్తున్నారు.

మరి ఈసినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 135 కోట్ల 36 లక్షలను వసూలు చేసినట్లు ఆఫీషియల్ తెలియచేసారు మేకర్స్, ఇక నార్త్ అమెరికాలో 1.9 మిలియన్ డాలేర్స్ ఇప్పటికే వసూలు చేసింది, మరి ఏరియా వైస్ గా వస్సూల్లు ఇంకొద్ది నిమిషాల్లో బయటకు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *