పెద్ది నైజాం DAY1 లేపాలంటే ఎంత వసూలు చేయాలంటే | Peddi Nizam Day 1 Collection

0

రామ్ చరణ్ నుండి జూన్ 4న వస్తున్న న్యూ మూవీ పెద్ద, ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, ఐతే పెద్ది మూవీ నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున విడుదల చేస్తున్నారు, మరి నైజాం లో పెద్ది డే1 అల్ టైం రికార్డు కొట్టాలంటే పుష్ప-2 రికార్డును బీట్ చేయాల్సి ఉంటుంది.

పుష్ప-2 నైజాం లో day1 25కోట్ల 60 లక్షల షేర్ ను వసూలు చేసి టాలీవుడ్ నైజాం డే1 అల్ టైం రికార్డు క్రియేట్ చేసుంది, ఈ రికార్డును పెద్ది బీట్ చేయాలంటే 26 కోట్లను డే1 లేపాల్సి ఉంది, ట్రైలర్ రిలీజ్ అవిన సాంగ్స్ చస్తుంటే మంచి రికార్డులను పెట్టెఅవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *