Fauzi Prabhas Intro Video | Fauzi Teaser
Prabhas’s Fauzi Teaser
ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భం గా ప్రభాస్ నటిస్తున్న న్యూ మూవీ ఫౌజీ నుండి ప్రభాస్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేయబోతునట్లు అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఫౌజీ సినిమాను హను డైరెక్ట్ చేస్తుండగా ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.