Bhaththa OTT Release Date | New OTT Updates
Vijay Sethupathi’s Baththa OTT Release Date
విజయ్ సేతుపతి నటించిన న్యూ మూవీ ‘బత్తా’ ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఆదరణ లబించుకుంటుంది, మరి ఈ మూవీకి తెలుగులో మంచి రివ్యూ లు రావడం తో తెలుగు ott లవర్స్ ott లో ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్నారు.

మరి బత్తా ott రైట్స్ ను netflix కొనుగోలుచేసుకోగా అక్టోబర్ 29 నుండి ott స్ట్రీమింగ్ రాబోతుంది, థియేటర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ మూవీ ott లో ఎలాంటి ఆదరణ లబించుకుంటుందో చూడాలంటే అక్టోబర్ 29వరకు వెయిట్ చేయాల్సిందే.