స్పిరిట్ వస్తుంది కదా చుస్కుందాం..

0
vanga-vs-spirit

Pranay Reddy Vanga Viral Video

ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ స్పిరిట్, ఈ సినిమాను t సిరీస్ మరియు ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ప్రణయ్ రెడ్డి వంగ ప్రొడక్షన్ లో రీసెంట్ గా ఒక చిన్న సినిమా రోమంచకం రిలీజ్ కాగ ఆ సినిమాను క్రిటిక్స్ గుడ్డు కి ఉన్న ఈకలు పీకినట్టు పీకారు, స్పిరిట్ వస్తుంది చూసుకుందాం అంటూ ఒక చిన్న డైలాగ్ వేసాడు ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది.

ఇక స్పిరిట్ మూవీ 2027 మార్చ్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *