Prabhas’s Fauzi Postponed | Fauzi New Release Date

0
fauzipostpone

ఫౌజీ పోస్ట్ పోన్

ప్రభాస్ నుండి వస్తున్న న్యూ మూవీ ఫౌజీ, ఈ మూవీని డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతునట్లు ఆఫిషియల్ గా తెలియచేసిన మేకర్స్ ఇప్పుడు వెనకడుగు వేయబోతునట్లు తెలుస్తుంది.

ప్రభాస్ ఫౌజీ వంటి పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ కాబోతున్న డేట్స్ లో ఏ తెలుగు మూవీ రిలీజ్ చేసేందుకు దైర్యం చేయదు అలాంటిది నాగ చైతన్య వృషకర్మ డిసెంబర్ 4న రిలీజ్ చేయబోతునట్లు తెలియచేసారు, అలానే ఇంకా 3సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు, అంటే ఫౌజీ 2027 రిలీజ్ కి సిద్దం అవుతుంది, ఈ ఆఫిషిఅల్ అప్డేట్ ను అతి త్వరలోనే రెవీల్ చేయబోతున్నారు మేకర్స్, అలానే ఫౌజీ వీడియో కంటెంట్ ను ప్రభాస్ బర్త్ డే కే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *