The Paradise Teaser Review | Paradise Teaser Review

0
paradise-teaser-review

Nani’s Paradise Teaser Review

నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ పారడైస్, ఈ మూవీ లో నాని సరసన కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది, అనిరుద్ మ్యూజిక్ సమకూరుస్తుండగా SLV సినిమాస్ నిర్మిస్తున్నారు.

మరి ఈ మూవీ నుండి ఈ రోజు టీసేర్ రిలీజ్ అవింది, ఈ టీసెర్ చూసినట్లయితే నాని నట విశ్వరూపం కనిపిస్తుంది, HIT3 తరువాత రాబోతున్న మూవీ కనుక HIT3లో చూపించిన వైలెన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు, టీసేర్ కి నాని వాయిస్ ఓవర్ కొద్దిగా నేగిటివిటి వస్తున్నప్పటికీ ఓవరాల్ గా టీసేర్ దుమ్మేలేపెసిండానే చెప్పాలి, మోహన్ బాబు చెప్పింది ఒక్క డైలాగ్ ఐనప్పటికీ ఇంపాక్ట్ చూపించాడు, ఇక ఈ మూవీని సెప్టెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ఆఫిషియల్ గా తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *