Vishwanath And Sons Trailer | Vishwanath And Sons Telugu Trailer

0
VishwanathAndSons-Trailer

Vishwanath And Sons Theatrical Trailer

తమిళ్ సూపర్ స్టార్ సూర్య డైరెక్టర్ వెంకి అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ విశ్వనాధ్ అండ్ సన్స్, ఈ మూవీలో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, G.V ప్రకాష్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశి నిర్మిస్తున్నారు.

మరి ఇప్పటికేర్ ఈ సినిమా నుండి సాంగ్స్ టీసేర్ రిలీజ్ అవి మంచి ఆదరణ లబించుకోగా ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతునట్లు ఆఫిషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్, ఈ ట్రైలర్ రేపు అంటే ఆగష్టు 7న రిలీజ్ చేయబోతున్నారు,ఇక ఈ ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి, మరి ఈ మూవీ ఆగష్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *