ఆ 30నిముషాలు థియేటర్లో పూనకాలే | Varanasi Teaser | Varanasi Trailer
Varanasi 30mi Sequence
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి, ఈ సినిమాలో రుద్రా, రామునిగా నటిస్తున్నాడు మహేష్ బాబు, ఐతే ఈ సినిమాలో 30 నిమిషాలపాటు మహేష్ బాబు రామునిగా కనిపిస్తాడని తెలిసిన విషయమే, మరి తాజాగా ఈ సినిమా రైటర్ ఐనటువంటి విజయేంద్ర ప్రసాద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేసాడు, రాముడిని కుంభకర్ణుడికి మద్య యుద్దానికి సంబంధించి సినిమాగా వారణాసి ఉంటుందని, రామునికి కుంభకర్ణుడికి మద్య 30 నిమిషాల పాటు జరిగే సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవుతుందని తెలియచేసాడు.

ఇక కుంభ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ పృద్విరాజ్ నటిస్తుండగా, మందాకినీ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తుంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బారి ఎత్తున రిలీజ్ కాబోతుంది.