Peddi Censor Review | Peddi Runtime | Peddi Day 1 Collection
రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది, ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఐతే విషానికి వచినట్లితే పెద్ది మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకొని U/A సర్టిఫికేట్ పొందగా, 189 నిమిషాల నిడివితో రిలీజ్ కాబోతుంది, అంటే 3గంటలా 9నిమిషాలతో రిలీజ్ కాబోతుంది, థియేటర్ లో 3గంటలు రామ్ చరణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి, ట్రైలర్ తో మంచి హైప్ రాగ సినిమా పైన బారి అంచనాలు ఏర్పడ్డాయి.
