NTR’s Dragon Glimpse Censor & Runtime | Dragon Teaser

0

జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఈ మూవీ టైటిల్ ఫస్ట్ గ్లింప్సె ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న రిలీజ్ చేయబోతున్నారు, మరి ఈ గ్లింప్సె సెన్సార్ ను కంప్లీట్ చేసుకొని U/A సర్టిఫికేట్ పొందగా 4నిమిషాల 35సెకండ్ల రన్నింగ్ టైం తో రిలీజ్ కాబోతుంది, మరి ఇప్పటివరకు రిలీజ్ అవిన ఏ గ్లింప్సె ఇంత రన్ టైం తో రిలీజ్ కాలేదు.

dragon glimpse


ఎన్టీఆర్ కు ఎలాంటి మాస్ ఎలివేషన్ ఉండబోతున్నాయని అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమాపైన సోషల్ మీడియాలో బారి అంచనాలు ఉన్నాయి, ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గ నటిస్తుండగా, రవి బసురుర్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, 2027 జూన్ 11న వరల్డ్వైడ్ గా రిలీజ్ కాబోతుంది, మైత్రి మూవీ మేకర్స్ బారి ఎత్తున నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *