Peddi USA Break Even ఇన్ని కోట్లా.. | Peddi Trailer

0

రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పెద్ది, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ బారి ఎత్తున నిర్మిస్తుంది.

ఈ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా జూన్ 4న USA ప్రీమియర్ పడబోతున్నాయి, దీనికి సంబదించిన అడ్వాన్స్ బూకినగ్స్ ఇప్పటికే ఓపెన్ చేయగా 250K దాలేర్లు కల్లెక్ట్ చేసింది, రిలీజ్ కి ఇంకా చాలరోజులు ఉండగానే ఈ బూకినగ్స్ చూస్తుంటే USAలో పెద్ది సెన్సేషన్ సృష్టిస్తుందని అర్ధం అవుతుంది, ఐతే పెద్ది USA లో బ్రేక్ ఈవెన్ అవాలంటే ఏకంగా 30కోట్లను వసూలు చేయాల్సి ఉంది, అంటే 3మిలియన్ కన్నా ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *