Vrushakarma రాజస్తాన్ లో అద్దిరిపోయే షెడ్యుల్

0

నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ వృషకర్మ, ఈ మూవీలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్సె రిలీజ్ అవి సినిమా పైన అంచనాలను పెంచింది, మరి ఇప్పుడు ఈ మూవీ రాజస్తాన్ లో ఒక కీలక షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది, అదేవిదంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది, ఈ సినిమా రిలీజ్ డేట్ ను అతిత్వరలోనే రివీల్ చేయబోతునట్లు మేకర్స్ ఆఫీషియల్ తెలియచేసారు, ఇక ఈ మూవీ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ గా తెరకేక్కబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *