Paradise Official Teaser Release Time | Paradise Teaser

0
paradise-teaser-release-time

Nani’s Paradise Teaser

నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ పారడైస్, ఈ మూవీలో నాని సరసన కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ సమర్పిస్తున్నాడు, SVL బ్యానర్ పైన బారిగా నిర్మించబడుతుంది.

మరి ఈ సినిమా నుండి ఈ రోజు టీసేర్ రిలీజ్ కాబోతుంది, ఈ టీసేర్ ఎన్ని గంటలకు రిలీజ్ చేయబోతున్నరన్నది రెవీల్ చేసారు మేకర్స్, పారడైస్ టీసేర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతునట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు, ఈ పోస్టర్ చాల వైలెంట్ ఉంది, ఇక టీసేర్ లో ఎలాంటి వైలెంట్ సీక్వెన్స్ లు ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *