రాజ సాబ్ టీజర్ వచ్చేస్తుంది

Raja Saab Teaser Update
ప్రభాస్ నుండి రాబోతున్న న్యూ మూవీ రాజ సాబ్, ఈ సినిమాను మారుతి డైరెక్ట్. చేస్తుండగా థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఐతే ఈ సినిమానుండిటీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మారుతి గుడ్ న్యూస్ చెప్పాడు, రెండు వారాలలో రాజసాబ్ టీజర్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియచేశాడు.