Mazaka Movie Review & Rating

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, మరి ఈ రోజు ఏ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఐతే మజాకా మూవీ ఎలా ఉందొ చూసినట్లైయితే,
కామెడీ మూవీ చూడాలనుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవడమే, సందీప్ కిషన్ రీతూ జోడి చాలా బాగా వర్క్ అవుట్ అవింది, రావ్ రమేష్ కామెడీ సినిమాను వేరే లెవెల్ కి తీసికెలింది, ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ హిట్, కామెడీ ఎమోషన్స్ బాగా పండాయి.
ఇక స్టోరీ ప్రెడిక్టబుల్, కొన్ని సన్నివేశాలకు లాజిక్ లు ఉండవు, మొత్తానికి కామెడీ మూవీ చూడాలనుకుంటే మజాకా చూడవచ్చ.
రేటింగ్: 2.75/5